UPDATES  

 ఈ సినిమా కోసం నా పెళ్లి వాయిదా వేసుకున్నా: వరుణ్ తేజ్..

వరుణ్ తేజ్ తాజాగా నటించిన చిత్రం ‘ఆపరేషన్ వాలెంటైన్’ మార్చి 1న విడుదలకు సిద్ధంగా ఉంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వరుణ్ మాట్లాడుతూ ‘ఈ మూవీ కోసం ఫోన్లు లేకుండా చిత్రీకరణ చేశాం. పనిపైనే ధ్యాస పెడుతూ చిత్రీకరణని చాలా ఆస్వాదించాం. ఈ సినిమా కోసం నా పెళ్లి ముహూర్తాన్నీ మార్చుకుని, పూర్తయ్యాకే పెళ్లి చేసుకున్నా. నా పాత్ర కోసం నేను సన్నద్ధం కావడం ఒక ఎత్తు అయితే, ఈ సినిమా షూటింగ్ సాగిన విధానం మరో ఎత్తు’ అని వరుణ్ తెలిపారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !