UPDATES  

 వారణాసిలో స్టార్ హీరోయిన్..

స్టార్ హీరోయిన్ నేహశెట్టి డీజే టిల్లు సినిమాతో టాలీవుడ్ సెన్సెషనల్ హీరోయిన్ గా మారిపోయింది. ఇందులో గ్లామర్ బుక్ లో కనిపించి ఒక్కసారిగా పాపులారిటీని సంపాదించుకుంది. రాధిక నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర అయినా.. ఈ బ్యూటీకి ఫాలోయింగ్ పెరిగిపోయింది. అయితే తాజాగా, ఈ బ్యూటీ వారణాసి నగరాన్ని సందర్శించింది. అక్కడ ఆమె పడవ ప్రయాణంలో దిగిన ఫొటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానంతో పంచుకుంది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !