కొత్త విమానయాన సంస్థ ఫ్లై-91కు.. డీజీసీఏ అనుమతి ఇచ్చింది. ఎయిర్ ఆపరేటర్స్ సర్టిఫికేట్ను ఆ సంస్థకు అందజేసింది. ఫ్లై-91 సంస్థకు మనోజ్ చాకో బ్యాకప్ ఉంది. ఆ ఎయిర్లైన్స్ సంస్థకు రెండు ఏటీఆర్-72 విమానాలు ఉన్నాయి. సెప్టెంబర్ వరకు మరో నాలుగు విమానాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. రాబోయే ఐదేళ్లలో ప్రతి ఏడాది ఆరు టర్బో విమానాలను జోడించనున్నట్లు సంస్థ తెలిపింది.