UPDATES  

 ఫ్యామిలీ స్టార్ నుంచి సెకండ్ సాంగ్ వచ్చేస్తోంది..!..

టాలీవుడ్ రౌడీ భాయ్ విజయ్ దేవరకొండ హీరోగా మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ‘ఫ్యామిలీ స్టార్’. తాజా సమాచారం ప్రకారం. వచ్చే వారంలో ఈ మూవీ నుంచి సెకండ్ సాంగ్ రిలీజ్ చేయనున్నట్టు తెలుస్తోంది. కాగా ఈ సాంగ్ కూడా మెలోడియస్‌గా సాగడంతో పాటు శ్రోతలను మరింతగా ఆకట్టుకోనుందట. ఇప్పటికే రిలీజైన తొలి సాంగ్ మంచి రెస్పాన్స్ అందుకుంది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !