UPDATES  

 “కల్కి 2898ఎడి” వాయిదా.?

గ్లోబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న తాజా సినిమా ‘కల్కి 2898ఎడి’ వాయిదా పడుతుందంటూ నెట్టంట చర్చ మొదలైంది. దీనికి కారణం నిన్న మహా శివరాత్రి కానుకగా ప్రభాస్‌పై రిలీజ్ చేసిన పోస్టరే. ఈ పోస్టర్‌లో ఎక్కడా రిలీజ్ డేట్ కనిపించకపోయేసరికి ఈ సినిమా వాయిదా పడుతుందంటూ నెటిజన్లు చర్చించుకుంటున్నారు. అయితే చిత్ర యూనిట్ మే 9న రిలీజ్ చేస్తున్నట్టు గతంలోనే ప్రకటించిన విషయం తెలిసిందే.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !