UPDATES  

 ఆస్కార్ ఎవరిని వరించునో…

ప్రతిష్ఠాత్మక ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం రేపు లాస్ ఏంజెల్స్‌లో అట్టహాసంగా జరగనుంది. ఈ ఏడాది ఆస్కార్ ఉత్తమ దర్శకుడి కేటగిరీలో ఐదుగురు డైరెక్టర్లు పోటీ పడుతున్నారు.

*మార్టిన్ స్కోర్సెస్: కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్

*క్రిస్టోఫర్ నొలన్: ఓపెన్ హైమర్

*జోనాథన్ గ్లేజర్: ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్

* జస్టిన్ ట్రియెట్(ఫ్రెంచ్): అనాటమీ ఆఫ్ ఏ ఫాల్

*యోర్గోస్ లాంటిమోస్(గ్రీకు): పూర్ థింగ్స్

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !