UPDATES  

 స్టైలిష్ లుక్‌లో హీరో సూర్య..

హీరో సూర్య ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. సూర్య లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈవాళ ముంబై విమానాశ్రయంలో సూర్య కనిపించారు. ఆ సమయంలో అక్కడ కెమెరాలకు చిక్కారు. ఆ ఫొటోలే ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !