UPDATES  

 విశ్వంభరలో చిరుతో నటించే చెల్లెళ్ళు వీరే..

చిరంజీవి నటిస్తున్న చిత్రం విశ్వంభర. ఈ సినిమాలో చిరంజీవికి మొత్తం ముగ్గురు చెల్లెళ్ళు ఉంటారట. చెల్లెళ్ళు కోసం అన్న చేసే పోరాటమే విశ్వంభర అని తెలుస్తుంది. ఇక చిరుకి చెల్లెళ్లుగా నటించబోతున్నది ఈ ముగ్గురే అంటూ ఓ ఫోటో కూడా నెట్టింట వైరల్ అవుతోంది. ఆ పిక్ లో హీరోయిన్ సురభి కూడా ఉంది. అయితే ఈ మూవీ నిజంగానే సిస్టర్ సెంటిమెంట్ తో రూపొందుతుందో లేదా అనేది తెలియాల్సి ఉంది. యూవీ క్రియేషన్స్ ఈ సినిమాని నిర్మిస్తోంది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !