ఎలక్టోరల్ బాండ్లపై సుప్రీంకోర్టు తీర్పు సోమవారం కీలక తీర్పు విలువరించింది. ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేసిన వివరాలతో పాటు ఏ పార్టీకి వెళ్లాయన్న వివరాలను మార్చి 12 తేదీలోగా తెలపాలని సుప్రీంకోర్టు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు స్పష్టం చేయడం జరిగింది. అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫామ్స్ సుప్రీం తీర్పుపై సంతోషం వ్యక్తం చేశారు.
