UPDATES  

 ‘హనుమాన్‌’ చారిత్రక విజయం: అమిత్‌షా..

సంక్రాంతి కానుకగా విడుదలై బాక్సాఫీస్‌ వద్ద మంచి వసూళ్లు రాబట్టింది హనుమాన్. ఈ సినిమాపై పలువు స్టార్ నటీనటులు, ప్రముఖులు ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే. తాజాగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా చిత్ర బృందాన్ని అభినందించారు. ఈ సినిమా చారిత్రక విజయం సాధించిందన్నారు. ఈసందర్భంగా అమిత్‌షాకు హనుమంతుని విగ్రహాన్ని బహుమతిగా అందించారు టీం సభ్యులు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !