నటి సమంతపై నెటిజన్స్ మండిపడుతున్నారు. ఆమె జనాలకు చెప్పేదొకటి చేసేది మరొకటి అంటూ కామెంట్లతో రెచ్చిపోతున్నారు. ఇంతకీ అసలు విషయం ఏంటంటే ఇటీవల కొత్త పాడ్కాస్ట్ ను రిలీజ్ చేసిన సమంత అందులో షుగర్ కలిసిన డ్రింక్స్ తాగడం లేదని చెప్పింది. దీంతో నెటిజన్స్ ఫాంటా లాంటి స్వీట్ డ్రింక్స్ ఎందుకు ప్రమోట్ చేశారని సమంతను ప్రశ్నిస్తున్నారు
