UPDATES  

 సంతోషకరమైన దేశాల్లో భారత్‌కు 126వ ర్యాంకు..

ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన దేశాల జాబితాను తాజాగా యూఎన్‌ ఆధారిత సంస్థ విడుదల చేసింది. ఈ జాబితాలో ఫిన్లాండ్‌ మరోసారి అగ్రభాగాన నిలిచింది. ఏడు దఫాలుగా అదే స్థానంలో కొనసాగుతుండడం విశేషం. ఇక డెన్మార్క్‌(2), ఐస్‌లాండ్‌(3) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఈ జాబితాలో భారత్‌ 126వ స్థానంలో నిలిచింది. చైనా (60), నేపాల్‌ (93), పాకిస్థాన్‌ (108), మయన్మార్‌(118) దేశాలు మనకన్నా మెరుగైన స్థితిలో ఉన్నాయని నివేదిక పేర్కొంది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !