మన్యం న్యూస్ మంగపేట.
మంగపేట మండల బ్రాహ్మణపల్లి గ్రామం లో నిర్వహించిన శ్రీ నాగులమ్మ మహా జాతర కార్యక్రమనికి ముఖ్య అతిధిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్ధ ప్రసాదలు స్వీకరించిన రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు రాష్ట్ర యువజన కాంగ్రెస్ సెక్రటరీ, మహబూబాబాద్ పార్లమెంట్ యూత్ ఇంచార్జ్ శ్రీ ధనసరి సూర్య. ఈ కార్యక్రమం లో
గ్రామ అధ్యక్షులు సున్నం ఆనందం, నియోజకవర్గ యూత్ వర్కింగ్ కమిటీ అధ్యక్షులు ఎం డి ఇస్సార్ ఖాన్,జిల్లా అధికార ప్రతినిధి అయ్యోరి యణయ్య,జిల్లా ప్రచార కార్యదర్శి & సింగల్ విండో డైరెక్టర్ కోడం బాలకృష్ణ,జిల్లా సోషల్ మీడియా కోఆర్డినేటర్ కర్రీ నాగేంద్రబాబు, జిల్లా యువజన కాంగ్రెస్ అధికార ప్రతినిధి నేపాల్, కిసాన్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు చౌలం వెంకటేశ్వర్లు, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు మురుకుట్ల నరేందర్, యువజన కాంగ్రెస్ నాయకులు,
బడిశా ఆదినారాయణ, చందా ప్రసాద్, కట్టాం సాయి, కర్రీ ప్రేమ్, మీరాజ్ తదితరులు పాల్గొన్నారు….