యంగ్ టైగర్ ఎన్టీఆర్, డైరెక్టర్ కొరటాల శివ కాంబోలో తెరకెక్కుతున్న మూవీ ‘దేవర’. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ గోవాలో జరుగుతోంది. ఈ సందర్భంగా షూటింగ్ సెట్లో ఉన్న ఎన్టీఆర్ ఫొటోను మేకర్స్ షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్గా మారింది. రింగుల జుట్టుతో మెరున్ షర్టు ధరించిన తారక్ లుక్ ఆకట్టుకుంటోందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.