UPDATES  

 ఎయిరిండియాకు రూ.80 లక్షల భారీ జరిమానా..

డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ఎయిరిండియాకు రూ.80 లక్షల భారీ జరిమానా విధించింది. ఫ్లైట్ డ్యూటీ టైమ్ నిబంధనలు, పైలట్లు, సిబ్బందికి సంబంధించిన భద్రతా మార్గదర్శకాలు ఉల్లంఘించినందుకు ఈ పెనాల్టీ విధించింది. ఫ్లైట్ డ్యూటీ టైమ్ రెగ్యులేషన్స్ (ఎఫ్‌డీటీఎల్), ఫాటిగూ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (ఎఫ్ఎంఎష్) నిబంధనలను ఎయిరిండియా ఉల్లంఘించినట్లు జనవరి నాటి ఆడిట్‌లో తేలడంతో చర్యలు చేపట్టింది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !