UPDATES  

 ఢిల్లీ కేంద్రంగా పర్యాటక వీసా ప్రక్రియ..

ఇంటర్వ్యూ మినహాయింపు విధానంలో పర్యాటక వీసా పొందే అర్హత ఉన్నవారికి అమెరికా ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. ఈ వీసా సేవలన్నింటినీ ఇకపై ఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయంలో కేంద్రీకృతం చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఢిల్లీ కార్యాలయంలో వీసా స్లాట్లు అందుబాటులో ఉన్నాయి. స్లాటు ఢిల్లీలో పొందినా.. దరఖాస్తుదారులు అక్కడికి వెళ్లనవసరం లేదు. సంబంధిత పత్రాలను దేశంలోని 4 కాన్సులేట్ కార్యాలయాల్లో ఉన్న డ్రాప్ బాక్స్‌లలో సమర్పించవచ్చు

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !