మన్యం న్యూస్ గుండాల: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా , పినపాక నియోజకవర్గం ప్రజలకు ఉగాది పండుగ శుభాకాంక్షలు అని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మాజీ శాసనసభ్యులు రేగా కాంతారావు పేర్కొన్నారు. తెలుగు నూతన సంవత్సరాది ప్రజలందరికీ సుఖ సంతోషాల నివ్వాలని కోరుకుంటున్నాను అని అన్నారు. ఉగాది పర్వదినాన్ని కుటుంబ సభ్యులతో సంతోషంగా చేసుకోవాలని ఆయన కోరారు
