UPDATES  

 ‘హాయ్ నాన్న’కు పురస్కారాల పంట..

శౌర్యవ్ దర్శకత్వంలో నాని, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన మూవీ ‘హాయ్ నాన్న’. దేశీయంగా వివిధ అవార్డుల్ని సొంతం చేసుకున్న ఈ ఫిల్మ్, అంతర్జాతీయంగానూ సత్తా చాటింది. న్యూయార్క్‌లో జరిగిన ‘ది ఒనిరోస్ ఫిల్మ్ అవార్డ్స్’లో ఏకంగా 11 పురస్కారాలను దక్కించుకుంది. ఉత్తమ చిత్రం సహా ఉత్తమ నటుడు, ఉత్తమ నటి తదితర విభాగాల్లో మూవీకి అవార్డుల పంట పండింది. అంతర్జాతీయంగా ఈ సినిమాను ‘హాయ్ డాడీ’గా రిలీజ్ చేశారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !