UPDATES  

 డి.ఎస్.పి ఆకస్మిక తనిఖీ..

మన్యం న్యూస్, పినపాక:

పినపాక మండలం ఏడూళ్ళ బయ్యారం క్రాస్ రోడ్ లోని ఎస్ ఎస్ టి చెక్ పోస్ట్ వద్ద మణుగూరు డిఎస్పి రవీందర్ రెడ్డి ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్బంగా చెక్ పోస్ట్ టీం కు పలు సూచనలు చేసారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని, ద్విచక్ర వాహనదారులను సైతం వదిలి వేయవద్దని, పూర్తిస్థాయిలో తనిఖీలు చేపట్టాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ ఎస్ టి అధికారి అధికారి కొమరం లక్ష్మణ్ రావ్, సీఐ కరుణాకర్, ఎస్సై వెంకటప్పయ్య లు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !