UPDATES  

 శ్రీలంకకు అదానీ విద్యుత్తు..

అదానీ గ్రీన్ ఎనర్జీతో 20 ఏళ్ల పాటు విద్యుత్తు కొనుగోలు ఒప్పందానికి శ్రీలంక ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. ఈ ఒప్పందంలో కిలోవాట్ పర్ అవర్ ధర 0.0826 డాలర్లు (24.76 శ్రీలంక రూపాయలు)గా నిర్ణయించారు. ఇదిలావుంటే ఈ ఒప్పందంలో భాగంగా శ్రీలంకలోని మన్మార్, పూనెరిన్‌లలో 484 మెగావాట్ల ఉత్పాదక సామర్థ్యం కలిగిన పవన విద్యుదుత్పత్తి కేంద్రాలను అదానీ గ్రీన్ ఎనర్జీ ఏర్పాటు చేస్తోంది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !