మన్యం న్యూస్ గుండాల బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు ఆదేశాల అనుసారం పార్టీ ఎంపీ అభ్యర్థి మాలోత్ కవిత గెలుపు కోసం మండల కేంద్రంలో పార్టీ నాయకులు ముమ్మర ప్రచారాన్ని నిర్వహించారు ఉపాధి పనుల వద్దకు వెళ్లి కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. అనంతరం మండల కేంద్రంలో ఇంటింటికి తిరుగుతూ ముమ్మర ప్రచారాన్ని నిర్వహించారు ఈ
కార్యక్రమంలో,మండల అధ్యక్షులు తెల్లం భాస్కర్, టి.రాము, గడ్డం రమేష్, నిట్ట రాములు గడ్డం వీరన్న, ప్రమోద్ లలిత, కౌసల్య,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.