UPDATES  

 నేడే IPL ఫైనల్…!

క్రికెట్ ప్రేక్షకులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న ఐపీఎల్-2024 ఫైనల్ ఆదివారం జరగనుంది. చెన్నై వేదికగా రాత్రి 7.30 గంటలకు జరగనున్న ఈ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ (KKR), సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) తలపడనున్నాయి. టోర్నీ చరిత్రలో KKR 2012, 2014లో విజేతగా, 2021లో రన్నరప్‌‌గా నిలిచింది. మరో వైపు SRH 2014లో కప్ గెలవగా, 2018లో ఫైనల్‌లో ఓడింది. ఇవాళ జరిగే ఫైనల్‌లో విజేతగా ఎవరు నిలుస్తారో కామెంట్ చేయండి.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !