మన్యం న్యూస్ మంగపేట.
మంగపేట మండల, కేంద్రనీకి చెందిన బీఆర్ఎస్ పార్టీ మండల నాయకులు యూనిస్ కుమారుడైన మొహ్మ్మద్ ఖారీం ఇటీవలే మృతిచెందగా ఆ విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షులు కాకులమర్రి లక్ష్మణ్ బాబు
ఈ రోజు మంగపేట యూనిస్ ఇంటి వద్ద వెళ్లి యూనిస్ కు ధైర్యం చెప్పి ఓదార్చారు,
వారి పవిత్రమైన ఆత్మకు శాంతి చేకూరాలని మనస్పూర్తిగా ఆ భగవంతుని ప్రార్థించారు వారి కుటుంబ సభ్యులను ఓదార్చి, ప్రగాఢ సానుభూతి తెలియజేసిన బీఆర్ఎస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షులు కాకులమర్రి లక్ష్మణ్ బాబు
మంగపేట మండల అధ్యక్షులు కుడుముల లక్ష్మి నారాయణ, జిల్లా నాయకులు కాకులమర్రి ప్రదీప్ రావు, తాటి కృష్ణ, ఖాజాపాషా , మండల నాయకులు,చిట్టీమల్ల సమ్మయ్య, చిలకమర్రి రాజేందర్,రఘు,అయూబ్, అన్వర్, బుట్టో,దంతానపల్లి నరేందర్, రాంబాబు, నాగేష్ ,తిమ్మంపేట గ్రామ కమిటీ అధ్యక్షులు యాగ్గడి అర్జున్,మండల సోషల్ మీడియా ఇంచార్జ్ గుడివాడ శ్రీహరి,గ్రామ సోషల్ మీడియా ఇంచార్జి పూజారి సతీష్ ,తదితరులు పాల్గొన్నారు.