మన్యం న్యూస్ గుండాల:దశాబ్ది ఉత్సవాలలో భాగంగా కేంద్ర పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు రేపు ఉదయం 8 గంటలకు బిఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయం కొత్తగూడెంలో జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమనీ పార్టీ ముఖ్య నాయకులు తరలిరావాలని బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు పిలుపునిచ్చారు. అనంతరం సమావేశం వక్తల ఉపన్యాసం ఉద్యమం నాటి వీడియోస్ ప్రదర్శన ఉంటుంది అన్నారు.ఈ కార్యక్రమానికి ముఖ్యనాయకులు అందరూ తప్పని సరిగా సకాలం లో హాజరు కాగలరని ఆయన కోరారు
