పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కల్యాణ్‌పై సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ ప్రశంసలు కురిపించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. పవన్ ఈ ఎన్నికల్లో భావోద్వేగంతో, విశ్వాసంతో పని చేశాడు. ఆయన అభిమానులు ఎంత ఎమోషనల్‌గా ఉంటారో నాకు తెలుసు. పవన్ కల్యాణ్‌ను చూసినప్పుడు వాళ్ల అరుపులు వింటే కంఠనరాలు తెగిపోతాయేమో అనిపిస్తుంది. అంత గొప్ప ఫ్యాన్స్ ఆయన సొంతమని పరుచూరి వ్యాఖ్యానించారు.
![](https://manyamnews.com/wp-content/uploads/2024/07/IMG-20240702-WA0008.jpg)