UPDATES  

 ఫాదర్స్‌ డే స్పెషల్.. క్లీంకారతో రామ్‌చరణ్ ఫొటో వైరల్..

మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్-ఉపాసనల ముద్దుల తనయ క్లీంకార ఎలా ఉంటుందో చూద్దామని మెగాఫ్యాన్స్ చాలాకాలంగా ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు ఈరోజు క్లీంకారకు చెందిన ఓ ఫొటో బయటకి వచ్చింది. చిన్నారిని ఆమె తండ్రి రామ్‌చరణ్ ఎత్తుకుని లాలిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !