UPDATES  

 18 ఏళ్ల తర్వాత తెలుగులో రీఎంట్రీ ఇస్తున్న సీనియర్ హీరోయిన్..!

సీనియర్ నటి శోభన తెలుగు ప్రేక్షకులకు సుపరిచితం. ఒక్కప్పుడు అగ్ర హీరోల సరసన నటించి మెప్పించిన ఆమె తెలుగులో చివరిసారి 2006లో వచ్చిన ‘గేమ్’ మూవీలో కనిపించారు. మళ్లీ 18 ఏళ్ల తర్వాత ‘కల్కి 2898 ఏడీ’ తో టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇస్తున్నారు. ‘కల్కి’ చిత్రంలో ప్రభాస్ భైరవగా, అమితాబ్ బచ్చన్ అశ్వత్థామగా నటించారు. సీనియర్ హీరో కమల్ హాసన్ విలన్ పాత్రలో కనిపించనున్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !