UPDATES  

 రక్తపు మరకలతో ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్..!

సినిమా షూటింగ్‌లో ప్రియాంక చోప్రా గాయపడ్డారు. గాయాలతోనే ఉన్న వీడియోను ఆమె ఇన్ స్టాలో పోస్ట్ చేశారు. ఇకపై యాక్షన్ సినిమాలు అవసరం లేదంటూ కామెంట్ చేసింది. హాలీవుడ్ సినిమా బ్లఫ్ చిత్రీకరణలో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ వీడియోలో ప్రియాంక చోప్రా మెడకు, గొంతుకు గాయాలయ్యాయి.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !