UPDATES  

 సీఐఎస్‌ఎఫ్ ఆధీనంలోకి విజయవాడ విమానాశ్రయం..!

గన్నవరంలోని విజయవాడ అంతర్జాతీయ విమనాశ్రయం భద్రతను సెంట్రల్‌ ఇండస్ట్రియల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (CISF) తీసుకోనుంది. ఈ మేరకు తాజాగా ఎయిర్‌పోర్టు అథారిటీ.. డీజీపీకి లేఖ రాసింది. జులై 2 నుంచి సీఐఎస్‌ఎఫ్‌ ఆధీనంలోకి విమానాశ్రయం భద్రత వెళ్తుందని లేఖలో పేర్కొంది. సీఐఎస్‌ఎఫ్‌ ఆధీనంలోకి వచ్చిన వెంటనే అక్కడ భద్రతా విధుల్లో ఉన్న రాష్ట్ర ఎస్పీఎఫ్‌ విభాగాన్ని ఉపసంహరించాలని ఏఏఐ లేఖలో స్పష్టం చేసింది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !