మన్యం న్యూస్ మంగపేట. ఆదివారం రాష్ట్ర ప్రభుత్వము ప్రకటించిన పోలీసు శాఖలో అత్యుత్తమ సేవను కనపరిచిన పోలీసువారికి సేవ పథకములను ఎంపిక చేసినది. ఇందులో భాగంగా కఠిన సేవ పథకమునకు మంగపేట మండలం బుచ్చంపేట గ్రామానికి చెందిన శ్రీ పగిడిపల్లి ఓం ప్రకాష్ ఆర్. ఎస్. ఐ. సేవలను గుర్తించి ప్రభుత్వం ఇట్టి పథకముకు ఎంపిక చేసినది శ్రీ పగిడిపెల్లి ఓం ప్రకాష్. ఆర్.ఎస్.ఐ.గా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విధులు నిర్వహిస్తున్నారు. ఇతను తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ 2018 బ్యాచ్ కి చెందిన వారు ఇట్టి సేవ పథకమును త్వరలో లాంఛనంగా అందుకోనున్నారు ఇందుకుగాను మండల గ్రామ ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు.