UPDATES  

 ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల..

తెలంగాణ ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల అయ్యాయి. ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు ఇంటర్ బోర్డు ఫలితాలను రిలీజ్ చేసింది. విద్యార్థులు బోర్డు అధికార వెబ్ సైట్ results.cgg.gov.in లో ఫలితాలు చూసుకోవచ్చు

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !