UPDATES  

 ‘కల్కి’లో తన పాత్ర గురించి కమల్ ఏమన్నారంటే..?

ప్రభాస్ ‘కల్కి’లో కమల్‌ హాసన్‌ విలన్‌గా ప్రేక్షకులను మెప్పించారు. ఈ సినిమాలోని తన పాత్ర గురించి ఆసక్తికర విషయం బయటపెట్టారు. తాజాగా చెన్నైలో ఈ చిత్రాన్ని చూసిన కమల్ మీడియాతో మాట్లాడుతూ.. ‘కల్కి’ రెండో భాగంలోనే నా పాత్ర అధికంగా ఉంటుందని ముందే చెప్పారు. ‘‘దర్శకుడు నాగ్‌ అశ్విన్‌కు సహనం ఎక్కువ. పురాణాలను సైన్స్‌కు ముడిపెట్టి కల్కిని అందంగా రూపొందించారు’’ అని ప్రశంసించారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !