UPDATES  

 కల్కి కలెక్షన్ల సునామీ.. ఐదు రోజుల్లో 625 కోట్లు..

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ కల్కి 2898 AD. వైజయంతీ మూవీస్ బ్యానర్ మీద అశ్వని దత్ నిర్మించారు. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే ముఖ్య పాత్రలలో నటించిన ఈ సినిమా విడుదలైన 5 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 625 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రికార్డులు బద్దలు కొడుతూ దూసుకు పోతోంది ‘కల్కి 2898 AD’.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !