UPDATES  

NEWS

అరణ్యాన్ని వీడండి కుటుంబంలో కలవండి…. జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్.. నలుగురు మావోయిస్టు దళ సభ్యులు లొంగుబాటు… పునరావాసం ఏర్పాటు.. నిఘా ఏర్పాటు అదుర్స్..కమాండ్ కంట్రోల్ ప్రారంభించిన ఎస్పీ రోహిత్ రాజ్ ఐపీఎస్.. బెంగళూరు తరహాలో హైదరాబాద్‌లో నీటి కొరత.. విజయ్ దేవరకొండకు జంటగా మమితా బైజూ..? ‘సలార్‌2’ రిలీజ్‌ అప్‌డేట్‌ ఇచ్చిన పృథ్వీరాజ్‌ సుకుమారన్‌..! దేవర నార్త్ హక్కులను దక్కించుకున్న రెండు దిగ్గజ సంస్థలు.. ‘బేబీ’ సెన్సేషనల్ రికార్డ్. ‘మంజుమ్మల్ బాయ్స్’ OTT రిలీజ్ డేట్ ఫిక్స్.? ప్రభాస్ ఫ్యాన్స్‌కు షాక్.. ‘కల్కి2829 ఏడీ’ విడుదల తేదీలో మార్పు..? మోదుగుల గూడెం గ్రామంలో వైద్య శిబిరం..60 మందికి వైద్య పరీక్షలు నిర్వహించాము డాక్టర్ మనిష్ రెడ్డి..

 మిల్క్ బ్యూటీ రాశీ ఖన్నా..లేటెస్ట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ రచ్చ

మిల్క్ బ్యూటీ రాశీ ఖన్నా తెలుసు కదా. తను టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్. ఒకప్పుడు బొద్దుగా, ముద్దుగా ఉన్న రాశీ ఖన్నా.. రాను రాను సన్నబడింది. ఎంతలా సన్నబడింది అంటే.. అప్పటికి ఇప్పటికీ తనలో చాలా మార్పులు వచ్చాయి. ఊహలు గుసగుసలాడే సినిమాలో తను చాలా బబ్లీగా ఉండేది. అప్పట్లో పెద్దగా అందాలు కూడా ఆరబోసేది కాదు రాశీ. కానీ.. రాను రాను గ్లామర్ షోను ఎక్కువ చేసింది. పొట్టి డ్రెస్సులు వేసి అందరినీ రెచ్చగొడుతోంది.తెలుగుతో పాటు తమిళం ఇండస్ట్రీలోనూ స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతున్న రాశీ ఖన్నా సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటోంది. తన లేటెస్ట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ రచ్చ చేస్తోంది.

తనకు సోషల్ మీడియాలో కూడా మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. అందుకే రాశీ ఖన్నా సోషల్ మీడియాలో ఎప్పుడూ ట్రెండింగ్ లో ఉంటుంది. అయితే.. రాశీ ఖన్నా ఎద అందాలను చూసి నెటిజన్లు తట్టుకోలేకపోతున్నారు. Raashi Khanna latest photos in white dress go viral Raashi Khanna : రాశీ ఎద అందాలను చూసి తట్టుకోలేకపోతున్న నెటిజన్లు వామ్మో.. ఏంటి ఇలా రెచ్చిపోతోంది అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఎందుకంటే తాజాగా తన ఇన్ స్టాలో రాశీ ఖన్నా.. పొట్టి స్కర్ట్ వేసుకొని వైట్ అండ్ వైట్ లో అదరగొట్టేసింది. అంతే కాదు.. ఎద అందాలను మొత్తం చూపించేసింది. వామ్మో.. రాశీ ఎద అందాలను చూపించి రెచ్చగొడుతున్నావు కదా. తన ఎద అందాలను చూసి నెటిజన్లు అయితే తట్టుకోలేకపోతున్నారు. ఆ ఫోటోలను వైరల్ చేస్తున్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !