ఇటీవలే ఆర్ఆర్ఆర్ తో సాలిడ్ హిట్ అందుకున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ పాన్ ఇండియా మూవీ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ లను లైనప్ చేశాడు చరణ్. వీటిలో ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో చేస్తోన్న సెట్స్ పైన ఉంది. ఈ షూటింగ్ ఇప్పటికే మొదటి షెడ్యూల్ ను పూర్తి చేసుకొని సెకండ్ షెడ్యూల్ కు రెడీ అవుతోంది.
ఈ లో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. పొలిటికల్ డ్రామాగా ఈ ను తెరకెక్కిస్తున్నారు శంకర్. అలాగే ఈ లో చరణ్ డ్యూయల్ రోల్ లో కనిపించనున్నారని తెలుస్తోంది. సునీల్, శ్రీకాంత్, అంజలి కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ తో పాటు ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు దర్శకత్వంలో కూడా చేస్తున్నారు చరణ్. ఇటీవలే ఈ ను అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో బుచ్చిబాబు ఒక ను అనౌన్స్ చేశారు. గతంలో గౌతమ్ తిన్ననూరి తో రామ్ చరణ్ 16వ ఉంటుందని అందరూ అనుకున్నారు. అయితే కొన్ని కారణాల వల్ల ఆ క్యాన్సిల్ అవ్వడంతో రామ్ చరణ్ బుచ్చి బాబుకు ఛాన్స్ ఇచ్చారు.
ఈ మేరకు సోషల్ మీడియాలో ”బుచ్చిబాబు, అతని టీమ్ తో కలసి పని చేయడానికి ఎదురు చూస్తున్నాను” అంటూ రామ్ చరణ్ ట్వీట్ కూడా చేశారు. తాజాగా ఈ కుసంబందించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చరణ్ బుచ్చిబాబు కాంబో మూవీని కొత్త నిర్మాతలు నిర్మిస్తుండగా ఈ కోసం నిర్మాతలు ఏకంగా 250 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నారని తెలుస్తోంది. ఈ ను పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తున్నారట. తొలి తో వందకోట్ల వరకు వసూల్ చేసిన బుచ్చిబాబును నమ్మి మేకర్స్ ఇంత భారీ బడ్జెట్ పెడుతున్నారని తెలుస్తోంది. మరి ఈ ఎలా ఉండబోతుందో చూడాలి.