UPDATES  

NEWS

వినాయక మండపాల విద్యుత్ చార్జీలురూ.50వేలు చెల్లించిన ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ పోలింగ్ స్టేషన్లు ఓటర్ లందరికీ సదుపాయకరంగా ఉండాలి : భద్రాచలం ఆర్డీవో మంగీలాల్ విగ్నేశ్వరుడి దయ అందరిపై ఉండాలి * ట్రైబల్ వెల్ఫేర్ అధికారిని మణెమ్మ ప్రజాపంథా పార్టీ డివిజన్ కార్యదర్శి కొండా చరణ్ అరెస్ట్ క్రీడా ప్రాంగణం స్థలం కబ్జా ఆదివాసీల స్వయంపాలన ఏర్పాటు కోసం అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరచాలి. జీఎంని కలిసిన సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ నూతన కార్యవర్గం అసంగటిత కార్మికుల పక్షాన పోరాడిన యోధుడు, కా,, ముక్తార్ పాషా. కాంట్రాక్టు కార్మికులకు సింగరేణి ఎన్నికల్లో ఓటుహక్కు కల్పించాలి అన్ని దానాల కన్న అన్నదానం గొప్పది

 అతిపెద్ద వివాదం లో AVATAR 2 ? కొంప మునిగే బ్రేకింగ్ న్యూస్ !

అవతార్ 2 సినిమా, Avatar 2 Movie, కోసం ప్రపంచం ఎంతగానో ఎదురుచూస్తుంది. విజువల్ వండర్ హాలీవుడ్ సినిమా అవతార్ టు మరో నాలుగు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ మొదలయ్యాయి. కదులకొద్ది భాషలో ఈ సినిమా విడుదల కాబోతుంది. తెలుగులో ఈ సినిమాను భారీ ఎత్తున రిలీజ్ చేసేందుకు డిస్నీ స్నానిక డిస్ట్రిబ్యూటర్స్ తో చర్చలు జరుపుకుంటున్నారు. అయితే మన దగ్గర హాలీవుడ్ సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేస్తే 30 నుండి 40% డిస్ట్రిబ్యూటర్స్ కి ఇస్తారు. కానీ ఈ సినిమాకి డిస్ట్రిబ్యూటర్స్ 50% వాటా కావాలని డిమాండ్ చేస్తున్నారట.

అయితే డిస్నీ వారు డిస్ట్రిబ్యూటర్స్ కి అంతా వాటా ఇచ్చేందుకు ఒప్పుకోవడం లేదట. డిస్ట్రిబ్యూటర్ షేర్ ను 40 శాతం వరకు ఇచ్చేందుకు ఓకే చెప్పినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ విషయంపై ఇంకా చర్చలు జరుగుతున్నాయని సమాచారం. ఒకవైపు మల్టీప్లెక్స్ థియేటర్లకు సంబంధించి అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి. అలాగే సింగిల్ స్క్రీన్ థియేటర్స్ కు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం కావడంతో అవతార్ అభిమానులు నిరాశల రక్తపరుస్తున్నారు. అవతార్ సినిమా రిలీజ్ అయ్యి 13 సంవత్సరాలు కావస్తుంది.

ఇక అవతార్ రెండో భాగం కోసం అభిమానులు ఎంతగా ఎదురుచూస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో అవతార్ 2 సినిమా ఎప్పుడు అంటే బుకింగ్ కోసం ఎదురుచూస్తున్నారు. కొందరు మాత్రం మల్టీప్లెక్స్ లో బుక్ చేసుకున్నారు. విడుదలకు మరో మూడు రోజుల సమయం ఉంది. కనుక ఈ రెండు రోజుల్లో ఏదో ఒక నిర్ణయం తీసుకొని ఎవరో ఒకరు అడ్జస్ట్ అయ్యే అవకాశం ఉందని అభిమానులు ఎదురుచూస్తున్నారు. అవతార్ టు సినిమా డిసెంబర్ 16న విడుదల కాబోతోంది. ఇప్పటికే ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభమయ్యాయి.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

   TOP NEWS  

Share :

Don't Miss this News !