ప్రస్తుతం సోషల్ మీడియా,Social media,లో ప్రభాస్, బాలయ్య షో,Prabhas, Balayya show, కి సంబంధించిన ఫోటోలు, వీడియోలు బాగా వైరల్ అవుతున్నాయి. అంతేకాదు ప్రభాస్, Prabhas, Balayya బాలయ్య షో కి వస్తున్నాడంటే అభిమానులు ఈ షో కోసం ఎంతగానో ఎదురు చూశారు. ఒక్క బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్,Pan India Star, గా మారాడు రెబల్ స్టార్ ప్రభాస్,Rebel star Prabhas. ఫస్ట్ టైం తెలుగులో టాక్ షో లో పాల్గొన్నాడు. అయితే బాలయ్యతో ఇంటర్వ్యూ అంటే జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడు ఏం అడుగుతారో ఎక్కడినుంచి ఏ విషయాన్ని బయటికి లాగుతారో తెలియదు.
\అయితే బాలయ్య ప్రభాస్ తో సరదాగా మాట్లాడుతూ కరెక్ట్ పాయింట్లు పట్టేశాడు. ఈ క్రమంలో సైలెంట్ గా ఉండే ప్రభాస్ బాలయ్య షోకి గెస్ట్ గా వస్తున్నాడు అనగానే అందరిలో భయం ఏర్పడింది. ఎక్కడ ఏం మాట్లాడుతాడో, ప్రభాస్ బాలయ్యతో కనెక్ట్ అవ్వలేడేమో మనం ప్రభాస్ గురించి తెలుసుకోలేం అనుకున్నారు. అయితే మొదటి గ్లింప్స్ చూడగానే ఆ ప్రశ్నలు మాయమైపోయాయి. బాలయ్యతో ప్రభాస్ సరదాగా నవ్వుతూ మాట్లాడుతూ ఉండేసరికి రెబల్స్ ఫ్యాన్స్ కి ఉత్సాహం వచ్చింది. prabhas fans happy to Balakrishna talk show
అంతేకాదు డార్లింగ్ అంటూ డైలాగ్ చెప్పడంతో ప్రభాస్ ఈజ్ బ్యాక్ అంటూ జనాలు ఫిక్స్ అయిపోయారు. అంతేకాకుండా సరదా సరదాగా ఆడిన ఆటలు, టాస్కుల్లో ఫన్నీగా మాట్లాడిన మాటలు, ప్రభాస్ బాలయ్య మధ్య ఉన్న బాండింగ్ నీ మరోసారి బయట పెట్టింది అంటూ ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు. హోస్ట్ గా బాలయ్య సక్సెస్ అయ్యాడు. ప్రభాస్ లాంటి హీరోని సరదాగా మాట్లాడించి తన మైండ్ సెట్లోకి తీసుకురావడం కేవలం బాలయ్య కి చెందింది. ఈ వంతున హోస్ట్ గా బాలయ్య తర్వాతనే ఎవరైనా అని తెలుస్తుంది. The post