UPDATES  

NEWS

కొంటె దివి… ఉప్పల్ స్టేడియంలో క్రికెట్ ఫెస్టివల్… ఏడుమ్యాచ్ లు ఇక్కడే ఫిక్స్… పది గంటలు ఉత్కంఠ.. నేడు మళ్ళీ కవిత విచారణ.. తెలంగాణలోకి బిజెపి ప్రవేశిస్తే ప్రమాదమే.. గిరిజనేతరుల సమస్యలు పరిష్కరించాలని ఎంఆర్ఓ, ఎంపిడిఓ లకు వినతి పత్రం.. మండల కేంద్రానికి సెంట్రల్ లైటింగ్ కొరకురూ 5 కోట్లు.ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కలెక్టర్ అనుదీప్ .  హర్షం వ్యక్తం చేసిన ఎంపీటీసీ ఐలూరి కృష్ణారెడ్డి .. లైబ్రరీ సౌకర్యాన్ని వినియోగించుకోవాలి: టీబీజీకేఎస్ ఉపాధ్యక్షులు రంగనాథ్.. శ్రీరామనవమి ఉత్సవాలను దిగ్విజయంగా నిర్వహించాలి.. గుంపెన సొసైటీ ఆద్వర్యంలో మహాజనసభ :పిఎసిఎస్ అధ్యక్షులు బోయినపల్లి సుధాకర్ రావు .. రివ్యూ మీటింగ్ లతో ఒరిగేదేమీ లేదు  – ఎమ్మెల్యే పొదెం వీరయ్య

 దాల్చినచెక్కతో బ్రెడ్ పుడ్డింగ్

దాల్చినచెక్కతో బ్రెడ్ పుడ్డింగ్ ఏంటి అనుకుంటున్నారా? అయితే కొన్ని ఆరోగ్య ప్రయోజనాల కోసం దాల్చిన చెక్క తినమని ఆయుర్వేద నిపుణులు చెప్తారు. అయితే మీరు దాల్చిన చెక్కను సపరేట్​గా తీసుకోలేకపోతుంటే.. దాల్చినచెక్క బ్రెడ్​ పుడ్డింగ్​ని కచ్చితంగా తీసుకోవచ్చు. ఇది టేస్ట్​తో పాటు.. కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు కూడా మీకు అందిస్తుంది.

మరి దీనిని ఎలా తయారు చేయాలో.. కావాల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. కావాల్సిన పదార్థాలు * బ్రెడ్ ముక్కలు – 2 కప్పులు * చక్కెర – ఒకటిన్నర కప్పు * గుడ్లు – 3 * పాలు – 1 కప్పు * దాల్చినచెక్క పౌడర్ – 1 టీస్పూన్ * నెయ్యి – కొంచెం దాల్చిన చెక్క బ్రెడ్ పుడ్డింగ్ తయారీ విధానం ముందుగా బేకింగ్ ట్రేను వెన్నను పూసి పక్కన పెట్టండి. బ్రెడ్‌ను ముక్కలను ట్రేలో ఒక లైన్‌లో పొరలుగా వేయండి. ఇప్పుడు ఒక గిన్నెలో 3 గుడ్లు, పంచదార, దాల్చిన చెక్క పొడిని వేసి బాగా కలపండి. దీనిని బ్రెడ్ ముక్కలపై పోసి.. బ్రెడ్ అన్నింటినీ పీల్చుకునే వరకు అలాగే ఉంచండి. అనంతరం దానిని బంగారు గోధుమ రంగులోకి, క్రిస్పీగా మారే వరకు బేక్ చేయండి. దీనిని వైట్ క్రీమ్, బ్లాక్ కాఫీతో సర్వ్ చేసుకోవచ్చు.

   TOP NEWS  

Share :

Don't Miss this News !