UPDATES  

NEWS

కొంటె దివి… ఉప్పల్ స్టేడియంలో క్రికెట్ ఫెస్టివల్… ఏడుమ్యాచ్ లు ఇక్కడే ఫిక్స్… పది గంటలు ఉత్కంఠ.. నేడు మళ్ళీ కవిత విచారణ.. తెలంగాణలోకి బిజెపి ప్రవేశిస్తే ప్రమాదమే.. గిరిజనేతరుల సమస్యలు పరిష్కరించాలని ఎంఆర్ఓ, ఎంపిడిఓ లకు వినతి పత్రం.. మండల కేంద్రానికి సెంట్రల్ లైటింగ్ కొరకురూ 5 కోట్లు.ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కలెక్టర్ అనుదీప్ .  హర్షం వ్యక్తం చేసిన ఎంపీటీసీ ఐలూరి కృష్ణారెడ్డి .. లైబ్రరీ సౌకర్యాన్ని వినియోగించుకోవాలి: టీబీజీకేఎస్ ఉపాధ్యక్షులు రంగనాథ్.. శ్రీరామనవమి ఉత్సవాలను దిగ్విజయంగా నిర్వహించాలి.. గుంపెన సొసైటీ ఆద్వర్యంలో మహాజనసభ :పిఎసిఎస్ అధ్యక్షులు బోయినపల్లి సుధాకర్ రావు .. రివ్యూ మీటింగ్ లతో ఒరిగేదేమీ లేదు  – ఎమ్మెల్యే పొదెం వీరయ్య

 సినిమాల విషయం లో పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం..

మన టాలీవుడ్ లో టాక్ తో సంబంధం లేకుండా రికార్డు స్థాయి వసూళ్లను రప్పించే స్టార్ స్టేటస్ ఉన్న హీరో ఎవరు అంటే అది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాత్రమే..ఖుషి నుండి మొన్న వచ్చిన భీమ్లా నాయక్ సినిమా వరుకు ఆయన స్టార్ స్టేటస్ లో ఎలాంటి మార్పు లేదు..ప్రస్తుతం ఓటీటీ రాజ్యం ఏలుతున్న రోజులు ఇవి..ఈ కాలం లో జనాలు థియేటర్స్ కి కదలాలి అంటే సినిమాలో ఎదో ఒక్క కొత్తదనం ఉండాలి..అప్పుడే కదులుతారు. Pawan Kalyan రీమేక్ సినిమాలైతే ఎంత పెద్ద సూపర్ స్టార్ చేసిన..ఎంత మంచి టాక్ వచ్చినా కలెక్షన్స్ రావడం లేదు..కానీ పవన్ కళ్యాణ్ కి అలా కాదు..అజ్ఞాతవాసి తర్వాత ఆయన చేసిన రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచాయి..రెండు సినిమాలకు కూడా టికెట్ రేట్స్ అసలు లేవు..టికెట్ రేట్స్ లేకుండా ఈరోజుల్లో ఒక రీమేక్ సినిమాకి వంద కోట్ల రూపాయిల వరుకు వసూళ్లు రాబట్టడం అంటే మాములు విషయం కాదు.

ఇక ఆ రెండు సినిమాల తర్వాత పవన్ కళ్యాణ్ ‘హరి హర వీరమల్లు’ అనే సినిమా చేస్తున్నాడు..భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ పీరియాడికల్ మూవీ అవ్వడం తో ఈ చిత్రం పై అభిమానుల్లో మరియు ప్రేక్షకుల్లో అంచనాలు మామూలు రేంజ్ లో లేవు..ఈ సినిమా తర్వాత వెంటనే ఆయన సుజిత్ తో #OG అనే మూవీ చేస్తున్నాడు..ఇది కూడా భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ సినిమానే..ఇవి కాకుండా పవన్ కళ్యాణ్ మరోసారి రెండు రీమేక్ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. Pawan Kalyan ఒకటి హరీష్ శంకర్ దర్శకత్వం లో తమిళం లో సూపర్ హిట్ గా నిలిచినా ‘తేరి’ మూవీ రీమేక్ కాగా,మరొకటి వినోదయ్యా సీతం రీమేక్..వీటికి ఫ్యాన్స్ చాలా నిరాశకి గురయ్యారు..మాకు రీమేక్స్ వద్దు అంటూ సోషల్ మీడియా లో గత కొద్దీ రోజుల నుండి ఒక రేంజ్ లో ట్రెండ్ చేస్తూ వస్తున్నారు..కానీ పవన్ కళ్యాణ్ మాత్రం తనకి నచ్చిన విధంగా సినిమాలు ఒప్పుకుంటూ వెళ్తున్నాడు..ఎందుకంటే ఆయన ఒక రాజకీయ పార్టీ నడుపుతున్నాడు..ఎన్నికలు దగ్గర పడుతున్నాయి..డబ్బుల అవసరం చాలా ఉంటుంది..రీమేక్ సినిమాలైతే తక్కువ సమయం లో ఎక్కువ లాభాలు వస్తాయి..అందుకే ఆయన అలా చేస్తున్నాడు అంటూ పవన్ కళ్యాణ్ సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి.

   TOP NEWS  

Share :

Don't Miss this News !