UPDATES  

NEWS

అరణ్యాన్ని వీడండి కుటుంబంలో కలవండి…. జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్.. నలుగురు మావోయిస్టు దళ సభ్యులు లొంగుబాటు… పునరావాసం ఏర్పాటు.. నిఘా ఏర్పాటు అదుర్స్..కమాండ్ కంట్రోల్ ప్రారంభించిన ఎస్పీ రోహిత్ రాజ్ ఐపీఎస్.. బెంగళూరు తరహాలో హైదరాబాద్‌లో నీటి కొరత.. విజయ్ దేవరకొండకు జంటగా మమితా బైజూ..? ‘సలార్‌2’ రిలీజ్‌ అప్‌డేట్‌ ఇచ్చిన పృథ్వీరాజ్‌ సుకుమారన్‌..! దేవర నార్త్ హక్కులను దక్కించుకున్న రెండు దిగ్గజ సంస్థలు.. ‘బేబీ’ సెన్సేషనల్ రికార్డ్. ‘మంజుమ్మల్ బాయ్స్’ OTT రిలీజ్ డేట్ ఫిక్స్.? ప్రభాస్ ఫ్యాన్స్‌కు షాక్.. ‘కల్కి2829 ఏడీ’ విడుదల తేదీలో మార్పు..? మోదుగుల గూడెం గ్రామంలో వైద్య శిబిరం..60 మందికి వైద్య పరీక్షలు నిర్వహించాము డాక్టర్ మనిష్ రెడ్డి..

 వేడుకలో సిలిండర్ పేలుడు.. 32 మంది మృతి

రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ జిల్లా షేర్కార్ సబ్ డివిజన్ భుంగ్రాలో ఓ వివాహ వేడుకలో సిలిండర్ పేలింది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 32 మంది మృతి చెందారు. ఇంకా 50 మంది క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 32 మంది చనిపోయారు. దాదాపు 50 మంది క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.

సిలిండర్‌ పేలుడు ఘటనపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రాజేంద్ర సింగ్‌ రాథోడ్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ 100 రోజుల పాదయాత్రను పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం జైపూర్‌లో సంగీత కచేరీని నిర్వహించింది. ఇందులో ముఖ్యమంత్రి ఖేలత్, పార్టీ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజేంద్ర సింగ్ రాథోడ్ మాట్లాడుతూ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. బాధిత కుటుంబానికి గ్యాస్ కంపెనీ నుంచి కోటి పరిహారం అందించాలని డిమాండ్ చేశారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !