UPDATES  

 అందాల భామలకు పండగే పండగ.

క్రిస్‌మస్ వచ్చిందంటే చాలు, అందాల భామలకు పండగే పండగ. హాట్ హాట్ దుస్తులు ధరించి తమ అందచందాలను క్రిస్మస్ వేడుకలో వేలం వేసేస్తుంటారు. తాజాగా ముద్దుగుమ్మ నభా నటేష్ అదే చేసింది. పొట్టి దుస్తుల్లో కుర్రోళ్ల హృదయాల్ని కొల్లగొట్టేస్తోంది. స్టూల్‌పై కూర్చొని ఘాటుగా థై షో చేస్తోంది. అమ్మడి థై సొగసులకు కుర్రోళ్లు బేజారెత్తిపోతున్నారంటే అతిశయోక్తి కాదేమో. ఇస్మార్ట్ గ్లామర్.. మరీ ఇంత ఘాటుగానా.? ‘నన్ను దోచుకుందువటే’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించిన ముద్దుగుమ్మ నభా నటేష్. వాస్తవానికి తొలి సినిమా ‘అదుగో’. రవిబాబు డైరెక్షన్‌లో వచ్చిన పంది పిల్ల సినిమా ఇది.

ఈ సినిమా రిలీజ్ లేటవ్వడంతో, ‘నన్ను దోచుకుందువటే’ అంటూ సుధీర్ బాబు సినిమాతో క్యూట్‌గా ఎంట్రీ ఇచ్చేసిందీ హాట్ బ్యూటీ. మొదట్లో టాలెంటెడ్ యాక్ర్టెస్‌గానే పరిచయమైంది. ‘ఇస్మార్ట్ శంకర్’తో తనలోని గ్లామర్ అంతా బయట పెట్టేసింది. పూరీ జగన్నాధ్ పుణ్యమో ఏమో తెలీదు కానీ, నభాలో ఇంత హాట్‌నెస్ వుందా.? అని ఆశ్చర్యపోయేంతలా షాక్ ఇచ్చింది ఈ సినిమాతో. ఇక ఆ ఇమేజ్‌ని అప్పటి నుంచీ అలా కంటిన్యూ చేసుకొస్తూనే వుంది నభా నటేష్. సినిమా అవకాశాలు అంతంత మాత్రంగానే వున్నా, సోషల్ మీడియాలో ఇదిగో ఇలాంటి హాట్ షోలతో రెచ్చిపోతూ ఫాలోయింగ్ సంపాదించుకుంటోంది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !