UPDATES  

NEWS

వినాయక మండపాల విద్యుత్ చార్జీలురూ.50వేలు చెల్లించిన ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ పోలింగ్ స్టేషన్లు ఓటర్ లందరికీ సదుపాయకరంగా ఉండాలి : భద్రాచలం ఆర్డీవో మంగీలాల్ విగ్నేశ్వరుడి దయ అందరిపై ఉండాలి * ట్రైబల్ వెల్ఫేర్ అధికారిని మణెమ్మ ప్రజాపంథా పార్టీ డివిజన్ కార్యదర్శి కొండా చరణ్ అరెస్ట్ క్రీడా ప్రాంగణం స్థలం కబ్జా ఆదివాసీల స్వయంపాలన ఏర్పాటు కోసం అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరచాలి. జీఎంని కలిసిన సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ నూతన కార్యవర్గం అసంగటిత కార్మికుల పక్షాన పోరాడిన యోధుడు, కా,, ముక్తార్ పాషా. కాంట్రాక్టు కార్మికులకు సింగరేణి ఎన్నికల్లో ఓటుహక్కు కల్పించాలి అన్ని దానాల కన్న అన్నదానం గొప్పది

 టాప్ చెఫ్‌లు అందించిన మాక్‌టైల్స్ రెసిపీలు ఇవిగో!

నూతన సంవత్సరం రాబోతుంది, మరి మీరు ఇంట్లోనే న్యూ ఇయర్ పార్టీ హోస్ట్ చేస్తుంటే మంచి డిన్నర్‌తో పాటు డ్రింక్స్ లేకపోతే అసలు పార్టీలో కిక్ ఉండదు.

మరి మీ ఇంటికి పార్టీ కోసం వచ్చే అతిథులకు అవే బోరింగ్ ఫిజీ బాటిల్ డ్రింక్స్ అందించడం వలన వారు సంతృప్తి చెందరు. వారికి అద్భుతమైన మాక్‌టైల్స్ ఫ్లేవర్లను రుచి చూపించండి. ఢిల్లీలోని టాప్ చెఫ్‌లు ప్రత్యేకంగా రూపొందించిన కొన్ని పాపులర్ మాక్‌టైల్స్ వెరైటీలను, వాటి రెసిపీలను (Mocktail Recipes ) ఇక్కడ అందిస్తున్నాం. ఈ మాక్‌టైల్స్‌ను మీరు కూడా చాలా సులభంగా నిమిషాలలోనే సిద్ధం చేసుకోవచ్చు. వీటిని ఒక్కసారి రుచికి మీరు కాక్‌టైల్స్ వద్దని, ఈ మాక్‌టైల్స్ తాగటానికే ఇష్టపడతారు.

చాలా మంది న్యూ ఇయర్ అనగానే బీర్, విస్కీ, రమ్ అంటూ ఆల్కాహాల్ డ్రింక్స్ తాగటానికే ఇష్టపడతారు. ఆ తర్వాత ఉదయం హ్యాంగోవర్‌తో ఇబ్బందిపడతారు. అలాంటి డ్రింక్స్‌తో అనారోగ్యాన్ని కొనితెచ్చుకునే బదులు ఈ మాక్‌టైల్స్‌తో మీ పార్టీకి ఊపు తీసుకురండి. మరి ఈ మాక్‌టైల్స్ ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ రెసిపీలు ఉన్నాయి చూడండి.

Love Heist Mocktail Recipe

కావలసినవి:

లిచీ జ్యూస్ 60ml
దానిమ్మ రసం 60ml
లైన్ జ్యూస్ 5ml
షుగర్ సిరప్ 5ml
Ice 100gms
దానిమ్మ గింజలు 10 grams
లవ్ హీస్ట్ మాక్‌టైల్ తయారీ విధానం

– ముందుగా ఒక షేకర్ తీసుకొని దానిమ్మ రసం, గింజలను వేసి చక్కగా షేక్ చేయండి.

– ఇప్పుడు ఐస్‌ వేయండి, లిచీ జ్యూస్, లైమ్ జ్యూస్, షుగర్ సిరప్ వేసి బాగా షేక్ చేయండి.

– ఆపై ఒక గ్లాసులోకి డ్రింక్ పోసి, నిమ్మకాయ ముక్కలు, పండ్లతో అలంకరించండి.

Date Me Mocktail Recipe

కావలసినవి:

60ml క్రాన్‌బెర్రీ జ్యూస్
60ml ఆరెంజ్ జ్యూస్
4/5 కాఫీర్ లైమ్
10ml రోజ్ సిరప్
15ml నిమ్మరసం
1 గుడ్డు తెల్లసొన (ఐచ్ఛికం)

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

   TOP NEWS  

Share :

Don't Miss this News !