UPDATES  

NEWS

అరణ్యాన్ని వీడండి కుటుంబంలో కలవండి…. జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్.. నలుగురు మావోయిస్టు దళ సభ్యులు లొంగుబాటు… పునరావాసం ఏర్పాటు.. నిఘా ఏర్పాటు అదుర్స్..కమాండ్ కంట్రోల్ ప్రారంభించిన ఎస్పీ రోహిత్ రాజ్ ఐపీఎస్.. బెంగళూరు తరహాలో హైదరాబాద్‌లో నీటి కొరత.. విజయ్ దేవరకొండకు జంటగా మమితా బైజూ..? ‘సలార్‌2’ రిలీజ్‌ అప్‌డేట్‌ ఇచ్చిన పృథ్వీరాజ్‌ సుకుమారన్‌..! దేవర నార్త్ హక్కులను దక్కించుకున్న రెండు దిగ్గజ సంస్థలు.. ‘బేబీ’ సెన్సేషనల్ రికార్డ్. ‘మంజుమ్మల్ బాయ్స్’ OTT రిలీజ్ డేట్ ఫిక్స్.? ప్రభాస్ ఫ్యాన్స్‌కు షాక్.. ‘కల్కి2829 ఏడీ’ విడుదల తేదీలో మార్పు..? మోదుగుల గూడెం గ్రామంలో వైద్య శిబిరం..60 మందికి వైద్య పరీక్షలు నిర్వహించాము డాక్టర్ మనిష్ రెడ్డి..

 ఆరోగ్యకరమైన ఆపిల్ బటర్ రెసిపీ

ఆరోగ్యకరమైన ఆపిల్ బటర్ రెసిపీతో మీ రోజును ప్రారంభించండి. ఎందుకంటే ఇవి రుచితో పాటు మీకు ఆరోగ్యాన్ని అందిస్తాయి. అంతేకాకుండా పిల్లలు దీనిని ఇష్టంగా తింటారు. వీటిని మీరు బ్రెడ్​ లేదా పాన్‌కేక్‌లకు మరింత రుచిని ఇవ్వడం కోసం.. టాపింగ్‌గా ఉపయోగించవచ్చు. అయితే ఈ రుచికరమైన ఆపిల్ బటర్ రెసిపీని మీరు ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. మరి దీనిని తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో?

ఎలా దీనిని తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. కావాల్సిన పదార్థాలు * కారామెల్ ఫ్లేవర్డ్ సిరప్ – 2-3 టేబుల్ స్పూన్లు * నీరు – 1 కప్పు * జాజికాయ పొడి – 1/2 టీస్పూన్ * దాల్చిన చెక్క పొడి – 1 టీస్పూన్ * యాపిల్స్ – 4-5 (పై తొక్క తీసేసి.. ముక్కలుగా కట్ చేసుకోవాలి) తయారీ విధానం.. ముందుగా పాన్ తీసుకుని.. అన్ని పదార్థాలు వేసి.. తక్కువ మంట మీద ఉడికించాలి. 30 నిమిషాలు ఉడికించి.. మిశ్రమం చిక్కగా ఉండేలా చూసుకోండి. అంతే యాపిల్ బటర్ రెడీ. దీనిని టోస్ట్ చేసిన బ్రెడ్ ముక్కలపై రాసి సర్వ్ చేసుకోవడమే ఆలస్యం.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !