UPDATES  

 ఆర్జీవీ కన్ను జాన్వీ మీద

ఆర్జీవీ.. రామ్ గోపాల్ వర్మ.. ఈయన గురించి ఎంత చెప్పినా తక్కువే. ఒకప్పుడు ఆర్జీవీని చూసి తెలుగుతో పాటు హిందీ చిత్ర పరిశ్రమ కూడా మెచ్చుకుంది. ఆయన్ను పొగడ్తల్లో ముంచెత్తారు. కానీ.. నేడు ఆ పరిస్థితులు లేవు. రామ్ గోపాల్ వర్మ పేరు ఎత్తితేనే చాలామంది తిడుతున్నారు.. ఒకప్పటి ఆర్జీవేనా ఈయన అంటూ నోరెళ్లబెడుతున్నారు. ముఖ్యంగా ఇటీవల బిగ్ బాస్ కంటెస్టెంట్లు, యాంకర్లతో ఇంటర్వ్యూలు చేసి ఆర్జీవీ చేసిన చేష్టలను చూసి నెటిజన్లు కూడా తీవ్రంగా విమర్శిస్తున్నారు. అసలు ఇంతగా దిగజారాల్సిన అవసరం ఏంటి. యాంకర్ల కాళ్లు పట్టుకోవడం, వాళ్ల కాళ్లు నాకడం.. ఇలాంటి పనులు ఆర్జీవీ చేసి సభ్యసమాజానికి ఏం చెప్పాలనుకుంటున్నాడు అంటూ నెటిజన్లు కామెంట్ల మీద కామెంట్లు చేస్తున్నారు. అసలు 24 గంటలు అదే ధ్యాసా అంటూ.. అమ్మాయి కనిపిస్తే చాలు చొంగ కార్చుకోవడమేనా అంటూ కాస్త ఘాటుగానే ఆర్జీవీపై సీరియస్ అవుతున్నారు. ఇక.. ఆర్జీవీ అందాల తార శ్రీదేవిని పిచ్చి పిచ్చిగా ప్రేమించిన విషయం తెలిసిందే. తనతో చాలా సినిమాలు చేశారు ఆర్జీవీ. ఇప్పుడు శ్రీదేవి ఈలోకంలో లేదు. why rgv is not working with jahnvi kapoor RGV : అందాల తార శ్రీదేవిని పిచ్చి పిచ్చిగా ప్రేమించిన ఆర్జీవీ కానీ.. తన కూతురు జాన్వీ ఇండస్ట్రీలో టాప్ పొజిషన్ లో ఉంది. శ్రీదేవికి ఎంత రేంజ్ ఉందో.. అంతకుమించి భారీ అందాలు తన కూతురు జాన్వీ సొంతం. మరి.. ఆర్జీవీ కన్ను జాన్వీ మీద పడలేదా అని అంటున్నారు. జాన్వీ కపూర్ కూడా అందాలు ఆరబోస్తుంది. మరి ఎందుకు తనతో ఆర్జీవీ సినిమా తీయడం లేదు. జాన్వీ సూపర్ డూపర్ గా గ్లామర్ షో చేస్తుంది. ప్రత్యేకంగా ఎద అందాలను కూడా చూపిస్తుంది. ఈనేపథ్యంలో జాన్వీ అందాలను అణువు అణువూ చూపించాలంటే ఖచ్చితంగా అది ఆర్జీవీకే సాధ్యం అని అంటున్నారు జనాలు. మరి చూద్దాం.. ఆర్జీవీ కన్ను జాన్వీ మీద ఎప్పుడు పడుతుందో.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !