తెలంగాణ లో గ్రానైట్ కంపెని లకు ఈడీ షాక్
గ్రానైట్ కంపెనీల అక్రమాల పై విచారణ జరిపించాలని సిబిఐ కి లేఖ రాసిన ఈడీ
శ్వేతా ఏజన్సీ, ఏఎస్ యూవై షిప్పింగ్, జెఎం బాక్సీ, మైథిలీ ఆధిత్యట్రాన్స్పోర్ట్, అరవింద్ గ్రానైట్స్, షాండియా ఏజన్సీస్, పిఎస్ ఆర్ ఏజన్సీస్, కెవిఏ ఎనర్జీ, శ్రీవెంకటేశ్వర గ్రానేట్స్, గాయత్రి మైన్స్ పై సిబిఐ విచారణ జరిపించాలని ఈడీ లేఖ
దొంగ లెక్కలతో , తప్పుడు పత్రాలతో మైనింగ్ ఎగుమతి చేసి కోట్లు కొల్లగొట్టిన కంపెనల పై సిబిఐ విచారణ జరిపించాలని ఈడీ లేఖ
కేంద్ర ప్రభుత్వానికి 800 కోట్లకు పైగా పన్ను చెల్లించలేదన్న అభియోగాల పై విచారణ జరిపించాలని కోరిన ఈడీ