మన్యం న్యూస్, అన్నపురెడ్డిపల్లి జనవరి 8 :మండలంలోని తొట్టిపంపు గ్రామ పంచాయతీ పరిధిలో గల ఒడ్డుగుడెం గ్రామంలో కారం రాజేష్,లక్ష్మీ ల కుమార్తె ప్రవలిక ఓణీల అలంకరణ వేడుకలో అశ్వరావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు పాల్గొని నుతన వస్త్రాలు అందజేసి చిన్నారి ని ఆశీర్వదించారు.ఈ కార్యక్రమంలో మండల ఎంపీపీ సున్నం లలిత, జెడ్పీటీసీ భారత లావణ్య,సర్పంచ్ సున్నం చిరంజీవి, బిఆర్ఎస్ మండల అద్యక్షులు బోయినపల్లి సుధాకర్ రావు,అన్నపురెడ్డిపల్లి సర్పంచ్ బొడ పద్మ, వైస్ సర్పంచ్ పర్సా వెంకటేశ్వరావు తది తరులు పాల్గోన్నారు.