మన్యం న్యూస్ మంగపేట.
మంగపేట మండలం రాజుపేట గ్రామం లోని కొత్త చీపురుదుబ్బ -కొత్త పెట్రోల్ బంక్ సమీపంలోని మూల మలుపు దగ్గర విశాఖపట్నం నుండి హన్మకొండ కు వెళ్తున్న టీ ఎస్ ఆర్ టీ సి (TS03Z 0386) బస్సును ఎదురుగా వస్తున్న లారీ ఢీకొనడంతో ప్రమాదం ఒక మహిళ మృతి చెందింది, మరి కొంతమందికి స్వల్ప గాయాలు అయ్యాయి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.





