మన్యం న్యూస్ ఇల్లందు జనవరి18:- ఖమ్మంలో బుధవారం రోజున జరుగుతున్న, తెలంగాణ సీఎం కేసీఆర్ నాయకత్వంలో ఏర్పడిన బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భవ బహిరంగ సభకు మాణిక్యారం, ముత్తారకట్ట, మసి వాగు, కొమరారం, పోలారం, పోచారం, మర్రిగూడెం గ్రామ పంచాయితీల నుండి వేలాదిమంది ప్రజలు బహిరంగ సభకు తరలి వెళ్లారు. ఈ కార్యక్రమంలో డిసిసిబి జిల్లా డైరెక్టర్ జననం కోటేశ్వరరావు సర్పంచులు మంకిడి కృష్ణ, నందు నాయక్ మండల నాయకులు నునావత్ లస్కర్, బోడ రమేష్,కుంజ రాంబాబు, దేవుల, గుడిపల్లి సుధాకర్, కంపాటి సత్యం, మాల్సూర్ అజ్మీరాకవిత కుంజ నాగయ్య, శ్రీరాములు,దరవత్ రమేష్,శివ,కుమర్,శంకర్,శివ,రవి, బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు, ప్రజలు పాల్గొన్నారు .