మన్యం న్యూస్ గుండాల, జనవరి 26 ఉత్తమ తహ సిల్దార్ అవార్డును అందుకున్న తహాసిల్దార్ నాగ దివ్య. గణతంత్ర వేడుకల సందర్భంగా గురువారం ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు, జిల్లా కలెక్టర్ అనుదీప్ చేతుల మీదుగ అవార్డును అందించారు. మండలంలో ఉత్తమ సేవలు అందించడంతోపాటు రాష్ట్రపతి పర్యటనలో మెరుగైన సేవలు అందించినందుకు గాను ఈ అవార్డు ఆమెకు వరించింది