మన్యం న్యూస్ కరకగూడెం, జనవరి 26 మండల పరిదిలో గురువారం అన్ని గ్రామ పంచాయతీలు ప్రభుత్వ ప్రవేటు పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయంలో కరకగూడెం పోలీస్ స్టేషనులో ఎస్ఐ జీవన్ రాజు, తహశీల్దారు కార్యాలయంలో డిప్యూటీ తహశీల్దారు సంధ్యా, ఎంపీడిఓ కార్యాలయంలో శ్రీనువాస్, ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వ ప్రధానోపాధ్యాయులు,గ్రామపంచాయతి కార్యలయలలో సర్పంచ్ లు జాతీయ జెండాలను ఎగురవేశారు.
